పల్నాడు జిల్లాలో ఫ్యాక్షనిజం, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు నూతన ఎస్పీ జగదీష్ అదహళ్లి తెలిపారు. గురువారం పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని, ప్రజలకు భద్రత కల్పించేందుకు పోలీసు శాఖ సమన్వయంతో పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఫ్యాక్షనిజంపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ


