VZM: భారీ వర్షాల నేపథ్యంలో గుర్ల మండలం ఎస్.ఎస్.ఆర్.పేటలోని లోతట్టు ప్రాంతాలను జేసీ ఎస్. సేధు మాధవన్ గురువారం పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిన పరిస్థితిని, వరద ముప్పును పరిశీలించి, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీటిమట్టం, నీటి ప్రవాహ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
'లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిపై జేసీ పరిశీలన'


