హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సదరం సర్టిఫికెట్లపై విచారణ

SS: పుట్టపర్తి మండలం గంగిరెడ్డిపల్లి సచివాలయం పరిధిలో సుమారు 20 సదరం సర్టిఫికెట్లపై ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. పింఛన్ల కోసం నకిలీ ధ్రువపత్రాలు ఉపయోగించారన్న ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారుల నుంచి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు విచారణలో తేలాల్సి ఉంది.