CTR: పుంగనూరు వనమలదిన్నె రోడ్డు రాంనగర్ నడిరోడ్డు గోతులు ఏర్పడ్డాయి. దీంతో అటుగా వెళ్లే వారూ ఇబ్బందులు పడుతున్నారు. సుమారు ఒక అడుగు లోతుతో ఈ గుంతలువున్నాయి. ద్విచక్ర వాహన చోదకులు గమనించకుండా వెళ్లడంతో కింద పడిపోతున్నారు. పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారు. గుంతను పూడ్చాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గుంతలమయంగా రహదారి


