హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీడీ నెల్లూరు మండల అధ్యక్షుడిగా మురళి

CTR: దళిత సంఘర్షణ సమితి జీడీ నెల్లూరు మండల అధ్యక్షుడిగా మురళిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడు కొత్తపల్లి శంకర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారం, విద్య, ఉపాధి, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.