SS: పుట్టపర్తి ఆర్టీసీ డిపో వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సాయి గోకులం పార్క్, ఫుడ్ కోర్ట్‌ను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం, కుటుంబ సభ్యులతో సందర్శించే సౌకర్యం కల్పించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తిలో సాయి గోకులం పార్క్ ప్రారంభం


