ATP: మంత్రి సవిత అనంతపురం జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. గురువారం సాయంత్రం విజయవాడలో రైలు ఎక్కి శుక్రవారం ఉదయానికి అనంతపురం చేరుకుంటారు. జంతలూరులోని ఏపీఎస్పీ బెటాలియన్‌లో జరిగే పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొంటారు. అనంతరం కొత్తచెరువులో జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత పెనుగొండ క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా పర్యటనకు మంత్రి సవిత రాక


