NTR: కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామంలో తుఫాను ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పొలాల్లోకి వరద నీరు చేరడంతో పత్తి, మిరప, పెసర, మొక్కజొన్న పంటలు నీట మునిగి భారీగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వరదల్లో మునిగిన పంటలు


