గుంటూరు నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ గురువారం క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. పట్టాభిపురం, స్తంభాల గరువు, ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్–1, ఫేజ్–2, కాకాని రోడ్, బుడంపాడు తదితర ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించారు. వర్షాల వల్ల ప్రభావితమవుతున్న ఇళ్ల వివరాలను వెంటనే నివేదించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కమిషనర్ పర్యటన


