ప్రకాశం: వెలిగండ్ల హెడ్‌క్వార్టర్‌లో సైడ్ కాలువల నిర్మాణ పనులకు కనిగిరి ఎమ్మెల్యే డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భూమి పూజ చేసి స్వయంగా జెసీబీ నడిపి పనులు ప్రారంభించారు. అనంతరం మౌలిక వసతుల అభివృద్ధిపై అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
సైడ్ కాలువల పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే


