నెల్లూరు నగరంలోని ప్రముఖ దేవస్థానమైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ కార్యనిర్వహణ అధికారిగా నూతలపాటి శ్రీధర్ నాయుడు నియమితులయ్యారు. ఈ సందర్భంగా గురువారం ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆలయ అర్చకుల వేదమంత్రోత్సవాల నడుమ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఆలయ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని శ్రీధర్ నాయుడు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
రాజరాజేశ్వరి ఆలయ ఈఓగా శ్రీధర్


