ATP: జిల్లాలో విద్యాశాఖ కార్యక్రమాల అమలు ప్రగతిపై శుక్రవారం హెచ్ఎంల సమావేశం ఏర్పాటు చేసినట్లు డీఈఓ అయూబ్ హుస్సేన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థుల సుదీర్ఘకాలిక గైహాజరు, గత ఏడాది పదవ తరగతి ఫలితాలు, అకాడమిక్ ప్రణాళికపై రేపు బుక్కరాయసముద్రం మండలంలోని ఆర్డిటి స్కూల్లో సమీక్ష సమావేశం ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు హెచ్ఎంలతో సమావేశం: డీఈవో


