హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో పూజలు

ప్రకాశం: కనిగిరిలో త్వరలో ప్రారంభం కానున్న నూతన సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన కార్యాలయం అందుబాటులోకి రావడంతో ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభతరం కానున్నాయని తెలిపారు.