హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెరువులకు జలకళ..

VZM: భారీ వర్షాలకు గరివిడి మండలంలో చెరువులకు జలకళ వచ్చింది. చెరువుల్లో నీటి ప్రవాహం పొంగిపొర్లుతుంది. మండలంలోని వెదుళ్ళవలస బర్నాల వాని ట్యాంక్ (పెద్ద చెరువు) గురువారం నీటి ప్రవహంతో పరవళ్లు తొక్కింది. వర్షాలు రైతులకు ఎంతో ఉపయుక్తంగా నిలిచాయి. వరుణుడు కరుణతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.