హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీ వర్షాలు..విమాన రాకపోకలకు అంతరాయం..

VSP: భారీ వర్షాల ప్రభావంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు బయలుదేరే ముందు తమ విమాన సమయాలు, రాకపోకల వివరాలను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.