NDL: బేతంచెర్ల మండల ప్రత్యేక అధికారిగా భాసిరున్నిసా బేగం గురువారం భాద్యతలు చేపట్టారు. మండల ప్రజా పరిషత్ (ఎంపిపి) పదవి కాలం 23వ తేదీతో ముగియడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రజల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎంపిడిఓ ఫజుల్ రహిమాన్ పాల్గొన్నారు
ఆంధ్రప్రదేశ్
మండల ప్రత్యేక అధికారిగా భాసిరున్నిసా బేగం


