E.G: కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో బురద కాలువ ఉప్పొంగి ప్రవహిస్తోంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు భారీగా చేరుతోంది. దీంతో గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీలను వరదనీరు ముంచెత్తింది. రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానిక భయంతోలకు గురవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శ్రీరంగపట్నం గ్రామం జలమయం


