VZM: వంగర రాజాం రోడ్డు మడ్డువలస రహదారిలో గురువారం ఉదయం భారీ వృక్షం నేలకొరిగింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికిభారీ వృక్షం పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురయింది. ఈ సమయంలో మడ్డువలస జలాశయాన్ని పరిశీలించడానికి వస్తున్న రాజాం రూరల్ CI ఉపేంద్ర రావు, వంగర SI షేక్ శంకర్ రోడ్డుకు అడ్డంగా నేలకొరిగిన భారీ వృక్షాన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
నేలకొరిగిన భారీ వృక్షం.. చర్యలు చేపడుతున్న సీఐ


