హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్పీగా బాధ్యతల స్వీకరించిన జగదీష్ ఆదహళ్లి

PLD: నరసరావుపేటలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూతన ఎస్పీగా జగదీష్ ఆదహళ్లి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ కార్యాలయ సిబ్బందితో పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.