JN: రఘునాథపల్లి మండలంలో జాతీయ రహదారి 163ను ఆనుకుని ఉన్న గ్రామానికి దారి తెలిపే సైన్‌బోర్డు లేక ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ ప్రవేశంలో బోర్డు లేకపోవడంతో ముఖ్యంగా రాత్రివేళల్లో దారి తప్పుతున్నారు. జాతీయ రహదారి అధికారులు స్పందించి గ్రామానికి దారి తెలిపే సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
తెలంగాణ
సైన్‌బోర్డు లేక దారి తిప్పలు


