KMR: లింగంపేటలోని మంబాజీపేట తండాలో ‘శ్రీ సేవా యూత్ గణేష్ మండలి’ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన గణపతి లడ్డూ వేలం పాట మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ వేలంలో మంబాజీపేటకు చెందిన ఎండీ మీరాసాహెబ్ అత్యధికంగా రూ.26,000 ధర పలికి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. మతాలకతీతంగా గ్రామస్థులందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
తెలంగాణ
గణపతి లడ్డూను కైవసం చేసుకున్న ముస్లిం వ్యక్తి


