హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి ఆధార్ సవరణలు

ATP: కుందుర్పి మండలం వ్యాప్తంగా సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ నమోదు, విద్యార్థుల బయోమెట్రిక్ అప్డేట్ సవరణల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో లక్ష్మీశంకర్ తెలిపారు. స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో నిర్ణీత తేదీల్లో ఆధార్ సిబ్బంది ఆధ్వర్యంలో సవరణలు, బయోమెట్రిక్ సవరణలకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆధార్ నమోదుల్లో సవరణలు చేయించుకోవాలని తెలిపారు.