హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 377.8 మి.మీ వర్షపాతం నమోదు

ATP: జిల్లాలో గత 24 గంటల్లో 377.8 మి.మీ వర్షపాతం నమోదైంది. యాడికి మండలంలో అత్యధికంగా 79.4 మిమీ వర్షం కురవగా, పామిడిలో 45.4, వజ్రకరూరులో 30.2, గుంతకల్లులో 30 మిమీ వర్షపాతం నమోదైంది. మొత్తం 32 మండలాల్లో 13 మండలాల్లో తేలికపాటి, 5 మండలాల్లో మోస్తరు, ఒక మండలంలో భారీ వర్షం పడగా, 9 మండలాల్లో వర్షం పడలేదు.