హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీ పాలకవర్గానికి ఎమ్మెల్యే వీడ్కోలు సన్మానం

ATP: బుక్కరాయసముద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 2021–2026 ఎంపీపీ పాలకవర్గం పదవీకాలం పూర్తయిన సందర్భంగా వీడ్కోలు సభ నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి ముఖ్యఅతిథిగా హాజరై ఎంపీపీ అధ్యక్షురాలు దాసరి సునీత, ఎంపీటీసీ సభ్యులను సన్మానించారు. మహిళలు రాజకీయాల్లో రాణించేందుకు పురుషులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.