హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 93 మద్యం షాపుల రెన్యూవల్

కర్నూలు జిల్లాలో 2026-27 సంవత్సరానికి 106 మద్యం షాపులకు గాను 93 షాపుల లైసెన్సుల రెన్యూవల్ పూర్తయిందని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎం.సుధీర్‌బాబు తెలిపారు. రెన్యూవల్ ద్వారా రూ.40.22 కోట్లు వసూలయ్యాయని పేర్కొన్నారు. మిగిలిన 13 షాపులకు ఈ నెల 24న కలెక్టర్ అనుమతితో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు.