హైదరాబాద్: 28°C
తెలంగాణ

విజయవంతంగా గణేష్‌ నిమజ్జనం: ఎస్పీ

BHPL: జిల్లాలో సుమారు1,000 వరకు గణేష్‌ విగ్రహాలు నిమజ్జనం జరిగాయని భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ తెలిపారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారని పేర్కొన్నారు. ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు కూడా పోలీసు శాఖకు పూర్తిస్థాయిలో సహకరించారని, ఇందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.