జనగామ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తేనెటీగలు, పుట్టగొడుగులు, వెదురు, అరటి సాగుపై ప్రణాళిక రూపొందించాలన్నారు. మహిళా సంఘాల రైతు సేవా కేంద్రాల ద్వారా డ్రిప్ పరికరాలు విక్రయించాలని సూచించారు. ఈ సమీక్షలో డీహెచ్‌ఎస్‌వో నర్సయ్య, డీఆర్‌డీవో భాస్కర్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఆయిల్ పామ్ సాగును విస్తరించాలి: కలెక్టర్


