BHNG: మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యలయంలో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ.. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాల్సిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఫామ్ హౌస్‌ల చుట్టూ తిరుగుతూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు.
తెలంగాణ
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: మాజీ MLA


