హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేంద్రీయ విద్యాలయంలో పోస్టుల భర్తీకి ఆహ్వానం

SDPT: సిద్ధిపేటలోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో పోస్టుల భర్తీకి ఆహ్వానిస్తున్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయడానికి ఈనెల 26న ముఖాముఖి నిర్వహించనున్నట్లు ఇంఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీకాంత్ తెలిపారు. ఆసక్తి, అర్హత కల్గిన అభ్యర్థులు శనివారం పాఠశాలలో ఉదయం 9గంటల నుంచి మ. 2గంటల వరకు నిర్వహించే ముఖాముఖికి హాజరుకాలన్నారు.