NGKL: BSP వ్యవస్థాపకులు, మాన్యవర్ కాన్షీరామ్ వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 9న హైదరాబాద్‌లో జరిగే బహుజన రాజ్యాధికార సమర భేరి బహిరంగ సభను దిగ్విజయం చేయాలని తాడూరు మండల BSP ప్రెసిడెంట్ జన్ను ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఇంద్రకల్ గ్రామంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి బహుజనుల హక్కుల కోసం కాన్షీరామ్ చేసిన పోరాట సిద్ధాంతాలను వివరించారు.
తెలంగాణ
బహుజన సమరభేరిని జయప్రదం చేయండి


