హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీ వర్షాలతో నేడు పాఠశాలలకు సెలవు

SRPT: అల్పపీడన ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా గురువారం సూర్యాపేట జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.