హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాగర్ ఎడమ కాలువకు మరోతడి నీరు ఇస్తాం: మంత్రి

SRPT: సాగర్ ఎడమ కాలువ పరిధిలో పంటలను కాపేడేందకు రైతుల కోరిక మేరకు మరో తడి నీళ్లు ఇస్తామని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. నిన్న జిల్లాలో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపనలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా జలాశయాల్లో సరిగా నీరు లేకపోవడంతో జాగ్రత్తగా వాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.