JN: 9వ అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్-2025లో పెంబర్తి మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల విద్యార్థినులు సత్తా చాటారు. కరాటే పోటీల్లో పలువురు విద్యార్థినులు బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించి పాఠశాలకు ఖ్యాతి తెచ్చారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది విజేతలను MJP సైదులు అభినందించారు.
తెలంగాణ
పెంబర్తి గురుకుల విద్యార్థినులకు అంతర్జాతీయ పతకాలు


