SRPT: ఎన్‌ఎస్‌పీ అధికారులు బుధవారం నాగర్జున సాగర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా NSP ఎస్‌ఈ మాట్లాడుతూ.. మల్లికార్జునరావు కాలువ పరిధిలోని పలు ప్రాంతాల్లో వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం, శుక్రవారం రెండు పాటు రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
నిమజ్జనాల కోసం నీటి విడుదల: NSP


