హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలు

NRPT: జిల్లాలో గడచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసాయి. అత్యధికంగా కృష్ణ మండల కేంద్రంలో 36.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గుండుమల్ 32.0 మి.మీ, కోస్గీ 24.5 మి.మీ, జుక్లేర్ 19.8 మి.మీ, ఊట్కూర్ 16.3 మి.మీ, ధన్వాడ 16.0 మి.మీ, చిన్నజట్రం, మర్రికల్ 13.5 మి.మీ, కోత్తపల్లి 9.5 మి.మీ, మద్దుర్ 9.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.