ADB: నెరడిగొండ మండల కేంద్రంలోని గణనాథుడిని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇవాళ దర్శించుకున్నారు. స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేశ్ మండలి సభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
గణనాథుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే


