MDK: శివంపేటలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించినట్లు గ్రామస్తులు తెలిపారు. శివంపేటకు చెందిన కంటాల హనుమంతు గుప్తా కిరాణా దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు వివరించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించిందన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు రూ. 40 లక్షల నష్టం వాటిల్లిందని షాప్ యజమాని తెలిపారు.
తెలంగాణ
శివంపేటలో భారీ అగ్ని ప్రమాదం


