హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు ఇవే.!

MBNR: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మూసాపేట మండలం జానంపేట లో 60.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొత్తమొల్గర 51.0 మి.మీ, మహమ్మదాబాద్, మహబూబ్ నగర్ 36.5 మి.మీ, సేరివేంకటాపూర్ 35.0 మి.మీ, భూత్పూర్ 34.3 మి.మీ, పారుపల్లి 33.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.