MBNR: జడ్చర్లలోని ఆరాధ్య మార్ట్‌లో పనిచేస్తున్న సుమారు 28 మంది సిబ్బందికి కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, ఓవర్‌టైమ్ సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమందికి రూ.6,500 మాత్రమే చెల్లిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. లేబర్ అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
ఆరాధ్య మార్ట్‌లో కార్మికుల సమస్యలపై ఆరోపణలు


