KMM: చింతకాని మండలం పందిళ్లపల్లి రైల్వే ర్యాక్ పాయింట్‌కు 1,265 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు చేరుకున్నాయని గురువారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. 20-20-0-13 రకం 506 టన్నులు, 28-28-0 రకం 759 టన్నులు వచ్చాయన్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల పరిధిలోని మార్క్‌ఫెడ్ ప్రాథమిక కేంద్రాలు,డీలర్ల షాపులకు తరలించినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
జిల్లాకు చేరుకున్న కాంప్లెక్స్ ఎరువులు


