హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హరిణి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి'

BDK: జూలూరుపాడు మండలం వెంగన్నపాలం గ్రామానికి చెందిన నర్సింగ్ విద్యార్థి హరిణి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ మాట్లాడుతూ.. హరిణి హత్యపై సమగ్ర విచారణ జరిపించి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.