హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్ని స్టేజిల్లో బస్సులు ఆపాలి: Dy.RM ఆదేశం

VKB: ప్రయాణికులను సురక్షితంగా వారి ప్రాంతాలకు చేర్చడమే ఆర్టీసీ లక్ష్యమని RR రీజియన్ డిప్యూటీ RM సరస్వతి అన్నారు. పరిగి డిపోను సందర్శించిన ఆమె రికార్డులను పరిశీలించారు. రద్దీ రూట్లలో అదనపు ట్రిప్పులు వేస్తామన్నారు. పరిగి-HYD రూట్‌లో పల్లెవెలుగు బస్సులు లేనందున అన్ని బస్సులను అన్ని స్టేజీల వద్ద నిలపాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో పరిగి DM ఇసాన్ బిన్ అహ్మద్ పాల్గొన్నారు.