NZB: బాల్కొండ మండల కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 27న బోధన్ పట్టణం నుంచి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర విజయవంతం చేయాలని, 180 గ్రామాలు 33 మండలాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి తెలిపారు.
తెలంగాణ
'సైకిల్ యాత్రను జయప్రదం చేయండి'


