హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడిగా ముస్తఫా

PDPL: రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన ఎండీ ముస్తఫా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్‌ను కలిసి నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ముస్తఫా తెలిపారు. తన నియామకానికి సహకరించిన మంత్రి శ్రీధర్ బాబు, హర్కర వేణుగోపాల్, మేయర్ మహాకాళి స్వామి, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.