హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిద్రిస్తున్న వ్యక్తిపై యాసిడ్ దాడి.!

NRPT: మాధవరం గ్రామంలో బాలస్వామి (46) అనే వ్యక్తిపై గుర్తుతెలియని దుండగుడు యాసిడ్ పోసి పరారయ్యాడు. భార్యతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తలుపు తట్టి బెదిరించి, ఈ అమానుషానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన బాధితుడిని చికిత్స కోసం తక్షణమే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.