WNP: డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలోని నిర్వహించిన 2వ సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలు రాసిన వారు తమ ఫలితాలను https://online.braou.ac.in/UGResults/cbcsResults లో చెక్ చేసుకోవాలని యూనివర్సిటీ విభాగం కోరింది. దీంతో ఫలితాల వేటలో విద్యార్థులు బీజీగా మారారు.
తెలంగాణ
యూనివర్సిటీ పరిధిలోని 2వ సెమిస్టర్ ఫలితాల విడుదల


