హైదరాబాద్: 28°C
తెలంగాణ

TG-TWURJCలో సీట్ల భర్తీకి అవకాశం

MLG: ములుగు TG-TWURJC బాలుర కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు అవకాశం ఉందని బుధవారం ప్రిన్సిపాల్ ఝాన్సీ తెలిపారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ST విద్యార్థులకు పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 26లోగా కళాశాలను సంప్రదించి ప్రవేశాలు పొందాలని సూచించారు.