MNCL: బెల్లంపల్లికి చెందిన విద్యార్థులు జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులు విషయేంద్ర వర్మ, సుశాంత్ కుమార్, రాష్ట్రపాల్ జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటేశ్ తెలిపారు. ఈ నెల 26 నుంచి 30 వరకు మహారాష్ట్రలో జరిగే జాతీయ స్థాయి పోటిల్లో పాల్గొంటారన్నారు.
తెలంగాణ
జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలకు బెల్లంపల్లి విద్యార్థుల ఎంపిక


