కోనసీమ: రాజోలు నియోజకవర్గం టీడీపీకి కంచు కోట అని ఆ పార్టీ ఇన్‌ఛార్జ్ గొల్లపల్లి అమూల్య పేర్కొన్నారు. శివకోటి టీడీపీ కార్యాలయంలో బుధవారం పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లస్టర్ యూనిట్ బూత్ బాధ్యులపై గురుతరమైన బాధ్యత ఉందన్నారు. ఈ బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రాజోలు టీడీపీకి కంచుకోట: అమూల్య


