SS: ధర్మవరంలో ఈనెల 25న మంత్రి సత్యకుమార్ యాదవ్ 104 ఆరోగ్య రథాలను ప్రారంభించనున్నారు. అనంతపురం జిల్లాకు 36, శ్రీసత్యసాయి జిల్లాకు 35 రథాలు సేవలందించనున్నాయి. వీటిలో మధుమేహం, బీపీ, కాలేయం, మూత్రపిండాలు తదితర 41 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. ఒక్కో రథం రోజుకు కనీసం 20 మందికి పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆరోగ్య రథాలను ప్రారంభించనున్న మంత్రి


